గడ్డపోతారం: ఉద్యమ కారులకు కో ఆప్షన్ ఇవ్వకపోవడం అన్యాయం

1చూసినవారు
గడ్డపోతారం బిఆర్ఎస్ నేత నారా బోయిన శ్రీనివాస్ తనకు కో ఆప్షన్ ఇవ్వకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, తనకు కో ఆప్షన్ ఇస్తానని హామీ ఇచ్చి అన్యాయం చేశారని విమర్శించారు. ఉద్యమ కారణమైన తనకు ఈ అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్