గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్ సస్పెండ్

1చూసినవారు
గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్ సస్పెండ్
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్ వెంకట రామయ్యను మున్సిపల్ శాఖ శనివారం సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో గుమ్మడిదల కమిషనర్ దశరథ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సస్పెన్షన్ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్