సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు గోదావరి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా భారతి నగర్ డివిజన్లో ఎల్ఐసి, ఎంఐజి మ్యాక్స్ సొసైటీ లో వివిధ కార్యక్రమాల్లో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నందా రెడ్డి, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.