గుమ్మడిదల: అంగన్వాడిలో గ్రాడ్యుయేషన్

52చూసినవారు
గుమ్మడిదల: అంగన్వాడిలో గ్రాడ్యుయేషన్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీలో అంగన్వాడి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే మంగళవారం ఘనంగా నిర్వహించారు. గుమ్మడిదల మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నాయకులు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్