గుమ్మడిదల: ఆయిల్ పామ్ సాగుపై అవగాహన

3చూసినవారు
గుమ్మడిదల: ఆయిల్ పామ్ సాగుపై అవగాహన
ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గుమ్మడిదలలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన ఉద్యాన పంటల పథకాలు, కూరగాయల సాగు ప్రోత్సాహం, డ్రిప్ సబ్సిడీల గురించి వివరించారు. ఆయిల్ పామ్ ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్