బొల్లారం పట్టణంలో మోస్తారు వర్షం

0చూసినవారు
బొల్లారం పట్టణంలో బుధవారం రాత్రి మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. అయితే, వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణమంతా అంధకారంలో మునిగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్