బీరంగూడ ఆలయ కమిటీ చైర్మన్ కు సన్మానం

85చూసినవారు
బీరంగూడ ఆలయ కమిటీ చైర్మన్ కు సన్మానం
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ నూతనంగా ఏర్పాటైన సందర్భంగా దేవాలయ కమిటీ ఛైర్మన్ సుధాకర్ యాదవ్ ను పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అరుణ దేవి, నిమ్మలదండు శ్రీలత, ఆశగారి లక్ష్మణ్, చెన్నపల్లి చంద్రశేఖర్, గోక మైపాల్ రెడ్డి, మహేష్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్