నూతన సంవత్సరానికి ముత్తంగి చర్చిలో భక్తుల భారీ రద్దీ

1చూసినవారు
నూతన సంవత్సరం 2026 సందర్భంగా సంగారెడ్డి జిల్లా, ప‌టాన్‌చెరు నియోజకవర్గంలోని ముత్తంగి చర్చి భక్తులతో కిటకిటలాడింది. గురువారం తెల్లవారుజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, యేసయ్య నామస్మరణతో కృతజ్ఞతలు తెలిపారు. సెలవు రోజు కావడంతో రద్దీ అధికంగా ఉండటంతో చర్చి కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :