కంది ఐఐటీ ల ముగిసిన జేఈఈ ఓపెన్ డే

0చూసినవారు
కంది ఐఐటీ ల ముగిసిన జేఈఈ ఓపెన్ డే
కంది ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో నిర్వహించిన 'జేఈఈ ఓపెన్ డే 2026' ఆఫ్లైన్, ఆన్లైన్ సెషన్ విజయవంతంగా ముగిసింది. జేఈఈ అడ్వాన్స్డ్ రాసి ఐఐటీల్లో చేరాలనుకునే విద్యార్థులకు దిశానిర్దేశం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. ఎస్. మూర్తి తెలిపారు. ఐఐటీల్లోని విద్యా విధానం, పరిశోధన అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్