జిన్నారం: సత్తా చాటిన విద్యార్థులకు అభినందనలు

70చూసినవారు
జిన్నారం: సత్తా చాటిన విద్యార్థులకు అభినందనలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరువు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారం మంగళవారం అందజేశారు. ఈ మేరకు జిన్నారం మండల కేంద్రంలోని ప్రతిభా విజ్ఞానికేతన్ చెందిన విద్యార్థులు లోహిత్ కుమార్, పవన్ కుమార్, నిక్షితన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అభినందించారు.

సంబంధిత పోస్ట్