గోసంరక్షణ కార్యకర్తలకు చట్టపరమైన హెచ్చరిక

3చూసినవారు
బక్రీద్ పండుగ సందర్భంగా, ఆర్సీ పూరం సబ్‌డివిజన్‌లో గోశాల నిర్వాహకులు, గోసంరక్షణ కార్యకర్తలతో ఏసీపీ చ. వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు, పరస్పర సహకారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వాహనాలకు లేదా డ్రైవర్లకు నష్టం కలిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్