సంగారెడ్డి: అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎండిఆర్ ఫౌండేషన్

55చూసినవారు
సంగారెడ్డి: అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎండిఆర్ ఫౌండేషన్
బాచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ కాలనీలో రెండు రోజులుగా పడివున్న ఓ వ్యక్తిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి బిక్షాటన చేస్తూ జీవించేవాడిగా గుర్తించారు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ పోస్ట్‌మార్టం అనంతరం అతనికి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఎండీర్ ఫౌండేషన్ కార్యాలయాన్ని సంప్రదించగా చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్