పటాన్‌చెరు: బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

76చూసినవారు
పటాన్‌చెరు: బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
అమ్మవారి కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు మండలం బానూరు గ్రామంలోని శ్రీ ధన మైసమ్మ ఆలయంలో బోనాల పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ రెడ్డి, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్