బీఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి శనివారం గుమ్మడిదలలో మాట్లాడుతూ, సీజీర్ కార్యాలయాన్ని "జనతా గ్యారేజ్"గా అభివర్ణించారు. ఎవరికైనా సమస్య ఉంటే ఇక్కడ పరిష్కారం లభిస్తుందని, ఏ పార్టీ అనే తేడా లేకుండా 24 గంటలు సేవలందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచిస్తూ, పఠాన్చేరు ప్రాంత ప్రజలు గులాబీ నేతలను ఎన్నుకున్నారని, ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు.