పటాన్ చెరు: కార్మికుల సంక్షేమానికి సిఐటియు కృషి

2చూసినవారు
పటాన్ చెరు: కార్మికుల సంక్షేమానికి సిఐటియు కృషి
పాశ మైలారంలోని బిస్లరీ పరిశ్రమ ప్రవేట్ లిమిటెడ్ యూనియన్ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమానికి సిఐటియు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కార్మికులు ఐక్యంగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఏరియా కార్యదర్శి నాగేశ్వరరావు, నాయకులు రాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్