పటాన్ చెరు: రైతుల జోలికి వస్తే సహించేది లేదు

6చూసినవారు
పటాన్ చెరు: రైతుల జోలికి వస్తే సహించేది లేదు
గుమ్మడిదల పరిధిలోని 19 సర్వే నెంబర్లలో 140 మంది రైతులకు గత ప్రభుత్వం కేటాయించిన 100 గజాల ఇళ్ల స్థలాలను వెంటనే అందించాలని కోరుతూ రైతులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల జోలికి వస్తే సహించేది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :