పటాన్ చెరు: ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

1146చూసినవారు
సిగాచీ మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు. పాశ మైలారంలో సోమవారం మీడియాతో మాట్లాడిన వారు, ప్రమాదం జరిగి ఏడాది పూర్తయినా ఇప్పటివరకు బాధితులకు పరిహారం ఇవ్వకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సిగాచి ప్రమాద బాధితులకు పరిహారం ఇవ్వకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్