పటాన్‌చెరు: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి

59చూసినవారు
పటాన్‌చెరు: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి
కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పటాన్‌చెరుకు చెందిన అంజిరెడ్డిని పార్టీ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. అంజిరెడ్డి మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, పట్టభద్రులు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.