పటాన్ చెరు: కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం

5చూసినవారు
సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని పటాన్ చెరు మాజీ జడ్పిటిసి సభ్యుడు శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. దీనిపై కలెక్టర్, ఎస్పీలకు వినతి పత్రాలు సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్