మాజీ మంత్రిని కలిసిన పటాన్‌చెరు నాయకులు

64చూసినవారు
మాజీ మంత్రిని కలిసిన పటాన్‌చెరు నాయకులు
సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును పటాన్‌చెరు బీఆర్ఎస్ యువ నాయకుడు మాదిరి పృథ్వీరాజ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువసేన సభ్యులు మధు, ప్రవీణ్, వాసు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్