మంగళవారం, తెల్లాపూర్ పరిధిలో 2.10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. పాషా మైలారం నుంచి డిటి కాలనీ వరకు 100 ఫీట్ల రోడ్ల నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.