పటాన్చెరు ప్రదానోపాధ్యాయులు సస్పెండ్

5చూసినవారు
పటాన్చెరు ప్రదానోపాధ్యాయులు సస్పెండ్
విధులకు తరచుగా గైర్హాజరవుతున్న ఇస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయశ్రీని విద్యాశాఖ ఆర్జేడి విజయలక్ష్మి మంగళవారం సస్పెండ్ చేశారు. ఫిబ్రవరి నెలలో విద్యా వాలంటీర్ హాజరు కాకుండానే వేతనం చెల్లించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్