పటాన్చెరు: 24% హెచ్ఆర్ఏ అమలుకు వినతి

1చూసినవారు
పటాన్చెరు: 24% హెచ్ఆర్ఏ అమలుకు వినతి
గురువారం, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి పరిధిలోని 8 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు 24 శాతం హెచ్ఆర్ఏ అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఏవో అంతోనీకి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు.