పటాన్చెరు: మళ్లీ రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే

625చూసినవారు
పటాన్చెరు: మళ్లీ రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే
బాలురు గ్రామంలో వార్డు సభ్యులు ప్రవళిక నరేందర్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆ ప్రభుత్వానికి కాలం చెల్లిందని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్