మునిపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

58చూసినవారు
మునిపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు సీఐటీయూ నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోర్సును రద్దు చేయాలని తహశీల్దార్ గంగాభవానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు రమేష్ గౌడ్, మండల వివిధ సంఘాల నాయకులు. నాగేష్ కుమార్ నర్సింలు ఇమ్మానాలి రవి, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్