సంగారెడ్డి: ఇస్కాన్ ఆధ్వర్యంలో పూరి జగన్నాధ రథ మహోత్సవం

63చూసినవారు
సంగారెడ్డి: ఇస్కాన్ ఆధ్వర్యంలో పూరి జగన్నాధ రథ మహోత్సవం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం న్యూ ఎమ్ఐజి కాలనీ లో ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్నా పూరిజగన్నాథ్ రథ యాత్రలో శుక్రవారం సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు కోల్కూరు రాజశేఖర్ రెడ్డి, రాఘవేందర్రెడ్డి, శివ కుమార్ యాదవ్. ప్రసాద్, యాదవ్. శివ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్