సంగారెడ్డి: బాలుడిపై అఘాయిత్యం.. నిందితుడి రిమాండ్

2చూసినవారు
పటాన్ చెరు నియోజకవర్గం కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఒక దారుణం చోటుచేసుకుంది. బిహార్కు చెందిన పాండవ పాల్ అనే కార్మికుడు రెండున్నరేళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలుడి కేకలు విని నిందితుడు పరారయ్యాడు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకుని రిమాండ్కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్