గుమ్మడిదల ఘనంగా సీతారామచంద్ర స్వామి ప్రతిష్టాపన వేడుకలు

7చూసినవారు
గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో బుధవారం సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అర్చకులు వేదమంత్రాల నడుమ యంత్రా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సీతారామచంద్రస్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగించారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్