పటాన్‌చెరు: సామాజిక న్యాయ సాధన వారోత్సవాలు

80చూసినవారు
సిఐటియు పటాన్‌చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ నుండి పటాన్‌చెరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సామాజిక న్యాయ సాధన వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం బైక్ ర్యాలీ నిర్వహించినట్లు సిఐటియు నాయకులు తెలిపారు. శ్రమ దోపిడి, సామాజిక అణిచివేత, వివక్షత అంతంకై పోరాడుదామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ పిలుపులిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్