సంగారెడ్డి బీసీ స్టడీ సర్కిల్ లో ముగిసిన శిక్షణ

0చూసినవారు
సంగారెడ్డి బీసీ స్టడీ సర్కిల్ లో ముగిసిన శిక్షణ
సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన లైఫ్ స్కిల్, ఇంటలిజెంట్ ఆర్టిఫిషియల్ (ఏఐ) శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణలో పాల్గొన్న 48 మంది విద్యార్థులకు స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ సర్టిఫికెట్లను అందజేశారు. యువతకు ఏఐ, లైఫ్ స్కిల్స్ పై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :