
పటాన్ చెరు: 15 రోజుల శిశువును వదిలేసిన గుర్తుతెలియ వ్యక్తులు
పటాన్ చెరులోని సాకి చెరువు వద్ద ఆదివారం రాత్రి 15 రోజుల శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో, శిశువును సంగారెడ్డిలోని శిశు గృహకు తరలించారు. అనంతరం, శిశువుకు చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.


































