మున్సిపాలిటీల బరిలో 1472 మంది అభ్యర్థులు

1చూసినవారు
మున్సిపాలిటీల బరిలో 1472 మంది అభ్యర్థులు
సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలలోని 256 వార్డులకు 147 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని కలెక్టర్ ప్రావిణ్య శనివారం తెలిపారు. ఆందోలు జోగిపేట, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇండ్రెశం, ఇస్నాపూర్, జిన్నారం, కోహిర్, నారాయణఖేడ్, సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలలోని స్థానాలకు ఈ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 256 స్థానాలకు 147 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్