కొండాపూర్ మండలంలో రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు

57చూసినవారు
కొండాపూర్ మండలంలో రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు
కొండాపూర్ మండలంలో రోడ్డు నిర్మాణానికి 15 కోట్ల నిధులు మంజూరు అయినట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం తెలిపారు. మల్లెపల్లి నుంచి చెర్ల గోపులారం, తెరిపోల్, హరిదాస్పూర్ గ్రామాల మీదుగా ఏడు కిలోమీటర్ల రోడ్డు వెడల్పునకు 15 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు చెప్పారు. రోడ్డు పనులను త్వరగా ప్రారంభించిన చూడాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్