సంగారెడ్డి ఉద్యోగి కుటుంబానికి 3. 10 లక్షల సహాయం

4చూసినవారు
సంగారెడ్డి ఉద్యోగి కుటుంబానికి 3. 10 లక్షల సహాయం
సిర్గాపూర్ వ్యవసాయ శాఖ అధికారికి రెండు కిడ్నీలు పాడవడంతో, ఆయన వైద్య ఖర్చుల కోసం వ్యవసాయ శాఖ అధికారులు గురువారం రూ. 3.10 లక్షల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో అందజేశారు. ఉద్యోగం నుంచి సేకరించిన ఈ డబ్బులను వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు వెంకటేశం, సాయిలు, సాయికిరణ్ రెడ్డి అందించారు. కుమార్తె తన తండ్రికి కిడ్నీ ఇవ్వడం అభినందనీయమని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :