సదాశివపేట మున్సిపాలిటీలో 93 నామినేషన్లు

5చూసినవారు
సదాశివపేట మున్సిపాలిటీలో గురువారం 93 నామినేషన్లు దాఖలయ్యాయని కమిషనర్ శివాజీ తెలిపారు. కాంగ్రెస్ 39, బీజేపీ 15, బీఆర్ఎస్ 27, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నామినేషన్లను స్వీకరిస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :