సీసీ లక్ష్మికి ఘన వీడ్కోలు, శివశంకర్ కు స్వాగతం

685చూసినవారు
సీసీ లక్ష్మికి ఘన వీడ్కోలు, శివశంకర్ కు స్వాగతం
కొండాపూర్ మండలం చెర్ల గోపులారం సీసీ లక్ష్మి సంగారెడ్డికి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో సంగారెడ్డి మండలంలో పనిచేస్తున్న శివశంకర్ చెర్ల గోపులారం బదిలీపై వచ్చారు. ఆదివారం గ్రామ పంచాయతీ భవనంలో సీసీ లక్ష్మిని గ్రామ మహిళా సంఘాల సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ విఓవి సంపూర్ణ, మహిళా సంఘ సభ్యులు సుజాత, పుణ్యమ్మ, మంజుల, కవిత, కీర్తి, గ్రామైక్య సంఘాల సభ్యులు పాల్గొన్నారు.