
అమరావతి బిల్లుకు లోక్సభలో కాంగ్రెస్ మద్దతు
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించేందుకు ఉద్దేశించినది.




