సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయ ముందు ఏబీవీపీ నిరాహార దీక్ష

1చూసినవారు
పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహం ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్