సంగారెడ్డి రేపు వాసవి దేవాలయంలో అఖండ భజన కార్యక్రమం

4చూసినవారు
నూతన సంవత్సరం సందర్భంగా సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో గురువారం అఖండ నామస్మరణ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ బుధవారం తెలిపారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ ఆధ్వర్యంలో అఖండ భజన జరుగుతుందని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్