సంగారెడ్డి జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాల ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు కలెక్టరేట్ లోని జిల్లా ఎస్సీ అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలని చెప్పారు.