సంగారెడ్డిలో బీసీ నాయకులు ఆందోళన

998చూసినవారు
బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్యకు నిరసనగా, సంగారెడ్డి ప్రభుత్వ అతిథి గృహం ముందు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రభువు మాట్లాడుతూ, సాయి ఈశ్వర్ చారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రాస్తారోకో చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్