స్వామి వివేకానంద 124వ వర్ధంతిలో పాల్గొన్న బీసీ సంఘము నేతలు.

0చూసినవారు
స్వామి వివేకానంద 124వ వర్ధంతిలో పాల్గొన్న బీసీ సంఘము నేతలు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద 124వ వర్ధంతి సందర్భంగా శనివారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నిర్వాహక అధ్యక్షుడు ప్రభు గౌడు, ప్రధాన కార్యదర్శి పార్వతి కృష్ణ, జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్, ఉపాధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర, కోశాధికారి కే సుధాకర్ గౌడ్, సలహాదారులు కరణ్ జిత్ సింగ్, కార్యదర్శి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీ వైద్యనాథ్ గారు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్