ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి: మాజీ ఎమ్మెల్సీ

5చూసినవారు
ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి: మాజీ ఎమ్మెల్సీ
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సూచించారు. ఈ ప్రక్రియలో లంబాడి, ఆదివాసి, దళిత, మైనారిటీలు, వలస కార్మికులు, మహిళల ఓట్లు అక్రమంగా తొలగించే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును కాపాడాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్