భవాని శంకర్ నామినేషన్: కాంగ్రెస్ పార్టీకి కీలక అభ్యర్థి

10చూసినవారు
సంగారెడ్డి మున్సిపాలిటీ 14వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భవాని శంకర్ కౌన్సిలర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. టీపీసీసీ నేత తోపాజి అనంత కిషన్ మరియు జగ్గారెడ్డి గారి ఆశీస్సులతో ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. పార్టీ తరఫున నామినేషన్ వేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :