సదాశివపేటలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

0చూసినవారు
మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని, బీఆర్ఎస్ జిల్లా నాయకులు శివరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర సాధనలో హరీష్ రావు పాత్ర కీలకమని కొనియాడారు. పార్టీ కార్యాలయం నుంచి పట్టణ పురవీధుల మీదుగా సాగిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :