సంగారెడ్డిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు

82చూసినవారు
ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ ఆమోదించడంతో సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు టిజిఐఐసి చైర్మన్ నిర్మలరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. టపాకాయలు కలిసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తో పాటు అనంత కిషన్, నాయకులు కూన సంతోష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్