ఫసల్వాది పంచాయతీకి కేంద్ర పురస్కారం

0చూసినవారు
సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం, ఫసల్‌వాడి గ్రామపంచాయతీకి 'పంచాయత్ విత్ ఉమెన్ ఫ్రండ్లీ' థీమ్ కింద దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ (DDUPSVP) జాతీయ పంచాయతీ అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సర్పంచి హరిప్రసాద్, కలెక్టర్ ప్రతీక్ జైన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్