సైన్స్ మ్యూజియంను సందర్శించిన కలెక్టర్ ప్రతీక్ జైన్

3666చూసినవారు
సైన్స్ మ్యూజియంను సందర్శించిన కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి జిల్లా సైన్స్ మ్యూజియంను కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం సందర్శించారు. సైన్స్, మ్యాథ్స్, సోషల్ నమూనాలను, మౌలిక వసతులను ఆయన పరిశీలించారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఈఓ శంకర్, డీఎస్ఓ సిద్ధారెడ్డి, డిసిఈబి సెక్రటరీ లింబాజి, సిఆర్పీలు కల్పన, లలితలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్