నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి

4చూసినవారు
నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి
జహీరాబాద్‌ నియోజకవర్గంలో గాలివానకు చెరుకు పంట నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని జిల్లా కిసాన్‌ మోర్చా జనరల్‌ సెక్రటరీ శివ చెరుకు తెలిపారు. వర్షాభావ పరిస్థితులతోనూ రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి, బాధిత రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్