కలెక్టర్ కార్యంలో కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు

3చూసినవారు
కలెక్టర్ కార్యంలో కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావిణ్య మంగళవారం తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 08455-276155, హెల్ప్ డెస్క్ నెంబర్ 8125352721 లను వినియోగించుకోవాలని సూచించారు. ఫోన్ చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్